logo MP3
head_logo

Suchith Santoshan & Rita Nalupu Скачать

main img

Suchith Santoshan & Rita

Nalupu

22 Прослушиваний
04:54
Все треки Suchith Santoshan & Rita
Слушать
Скачать песню

Текст песни

(Move your body
Move your body
Come on, move your body, body, body, body, body, body, body
Body, body, body, body, body, body
Body, body, body, body, body, body)
(If you wanna come with me
Shake it and move with me
Can you just do it, oh baby
Let's party
Oh my baby
If you wanna come with me
Shake it and move with me
Can you just do it, oh baby
Baby
Let's party)

నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ
నా చెయ్యి పట్టినోడా

నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ
నా చెయ్యి పట్టినోడా
నలుపు నాగుల్లాంటి జల్లో పువ్వై నవ్వే చందురూడా
నాకోసం పుట్టినోడా

అరె అన్నో ఎన్నో కుంకమపూల తోటల్తిని బియ్యం ఇట్టా నిన్ను కన్నాదా
అరె కూసే కాసే తల తల తల వెన్నలతో నివషితెల్లా తెల్లగా తేల్చిందా

నా నలుపు నందలాల చలి కబురు పంపా రారా
చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో
హే సిగ్గు హెగ్గు ఛిదిమి నిన్నాడా ఈడా తడిమి
నరాల నిప్పుల కొలిమి రాజేస్త దొరికిపో
నలుపు నేరేడంటి కళ్ళల్లోనా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టినోడా

సెగలు పడనా నీలా నలుపవనా
సగమై కలిసే జత చెలిమవనా
ఎదుట ఎదలో నువ్వే వెలిశాక
వలపే తెలుపై నేనే నువ్వవనా
నీలిమేఘం లేకుంటే ఆకుపచ్చ తడిసేనా, చిగురు మెులిచేనా
నల్లనైన రాతిరే లేకుంటే వెన్నెల వెలిగేనా, తేడా తెలిసేనా
అరె ఆటో వేటో ఆకలి పుట్టే దేహంతో ఆకట్టుకుని వెంటతిట్టావే
అది రంగో పొంగో లాగే మెరుపు దారంతో కన్నీళ్ల కిట్టుని కట్టేసుకున్నావే

నా నలుపు నందలాల చలి కబురు పంపా రారా
చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో
హే సిగ్గు హెగ్గు ఛిదిమి నిన్నాడా ఈడా తడిమి
నరాల నిప్పుల కొలిమి రాజేస్త దొరికిపో

(Do you hear my दिल go డూమ్ డూమ్
It is simply calling you come come
Do you hear my दिल go డూమ్ డూమ్
It is simply calling you come come
My oh my naughty boy
రా రా నువ్ రా రా
Can't you just do it, boy రా రా
My oh my naughty boy
రా రా నువ్ రా రా
Can't you just do it, boy రా రా)

నీ రజని superstar-u రంగు నలుపు
ఆయన పెద్ద fan-u నువ్వు నలుపు
అరె మా superstar-u మనసు మల్లె తెలుపు
ఆయన అభిమానులకు అదే గెలుపు
నీ ఒళ్లంతా పుట్టుమచ్చలు పెట్టేశాడా
మాయగాడు నీ రంగువాడు
హృదయంలో మచ్చగిచ్చ లేకుంటేనే
ఆపైవాడు మనలో కొలువుంటాడు
అరె నలుపో మెరుపో కళ్లోకొచ్చి పగటిని
అమావాస్యే అగ్గంటించిందే
అరె నలుపు తెలుపు పక్క పక్కన నిల్చుంటే
బంగారమైనా బెంగడిపోతాదే

నా నలుపు నందలాల చలి కబురు పంపా రారా
చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో
హే సిగ్గు హెగ్గు ఛిదిమి నిన్నాడా ఈడా తడిమి
నరాల నిప్పుల కొలిమి రాజేస్త దొరికిపో
(Party, party, party, party, party, party, party)

На странице доступен трек Nalupu от Suchith Santoshan & Rita. Слушайте онлайн или загрузите в один клик бесплатно на свое устройство.

Треки от исполнителя