logo MP3
head_logo

Prabhu Pandala Lokamulo Скачать

main img

Prabhu Pandala

Lokamulo

69 Прослушиваний
04:10
Все треки Prabhu Pandala
Слушать
Скачать песню

Текст песни

ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే

లోకం నిన్నే వెలివేసుకున్నా
నడి వీధిలో నిన్నే విసురుతున్నా
తెగవరిలా తొడేకొట్టి పోరు
తుది వరకు కాలిపోకు మీరు
మంచోడెవడో చెడ్డోడెవడో
లోకంలోన ఉత్తముడెవడో నువు చెప్పు
పొయ్యేదెపుడో పోవును చూడు
అయ్యేదది మరి ఆగదు ఎపుడూ
పోతే పోనీ అయితే కానీ

ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే

లోకం నిన్నే వెలివేసుకున్నా
నడి వీధిలో నిన్నే విసురుతున్నా
తెగవరిలా తొడేకొట్టి పోరు
తుది వరకు కాలిపోకు మీరు

(డంగునకు నకు డంగునకు నకునకునకు)
(డంగునకు నకు డంగునకు నకునకునకు)
(డంగునకు నకు డంగునకు నకునకునకు)
(డంగునకు నకు డంగునకు నకునకునకు)
దుర్మార్గులు దుష్టులకు
లొంగకు నువ్వు కరుణించి
ఓ జాన కడుపునకై తొలగక నిలువు
పదిమందిలో నువ్వొకడై ఉండకు ఎపుడూ
మీ ముందే అన్యాయం ఎదురైతే
పెట్టకు దౌడు
ప్రాణాలే కాదా పోతే పోనీరా
పోతేను తప్పేమిటీ
దేముడు ఉండంగా మీకేమో బెంగ

పొయ్యేదెపుడో పోవును చూడు
పోతే పోనీ అయితే కానీ

ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే

లోకం నిన్నే వెలివేసుకున్నా
నడి వీధిలో నిన్నే విసురుతున్నా
తెగవరిలా తొడేకొట్టి పోరు
తుది వరకు కాలిపోకు మీరు
తలకాచు ధర్మాన్నే విడువగవొద్దు
లోకాన నీవొక్కడి కోసమనే
నువ్ బతకొద్దు
గాయాలు ఎన్నైనా తలపేవద్దు
నువ్ కార్చే కన్నీటికి
ఏనాడూ బలికావొద్దు
మదగజపు పాదాల పదగంటనైనా
నిన్నే తుద ముట్టించునా
చినుకల్లే పడినా అల ఎగసిరావా

పొయ్యేదెపుడో పోవును చూడు
పోతే పోనీ అయితే కానీ

ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే

లోకం నిన్నే వెలివేసుకున్నా
నడి వీధిలో నిన్నే విసురుతున్నా
తెగవరిలా తొడేకొట్టి పోరు
తుది వరకు కాలిపోకు మీరు

మంచోడెవడో చెడ్డోడెవడో
లోకంలోన ఉత్తముడెవడో నువు చెప్పు
పొయ్యేదెపుడో పోవును చూడు
అయ్యేదది మరి ఆగదు ఎపుడూ
పోతే పోనీ అయితే కానీ

ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే
ఉలి ఉలియే ఉలే ఉల్ ఉలేలే

లోకం నిన్నే వెలివేసుకున్నా
నడి వీధిలో నిన్నే విసురుతున్నా
తెగవరిలా తొడేకొట్టి పోరు
తుది వరకు కాలిపోకు మీరు

(డంగు నకు నకు డంగునకు నకునకునకు)
(డంగు నకు నకు డంగునకు నకునకునకు)
(డంగు నకు నకు డంగునకు నకునకునకు)
(డంగు నకు నకు డంగునకు నకునకునకు)

На странице доступен трек Lokamulo от Prabhu Pandala. Слушайте онлайн или загрузите в один клик бесплатно на свое устройство.