logo MP3
head_logo

Karthik Kodakandla Dooram Karigina(Sid Sriram) Скачать

main img

Karthik Kodakandla

Dooram Karigina(Sid Sriram)

26 Прослушиваний
04:02
Все треки Karthik Kodakandla
Слушать
Скачать песню

Текст песни

ధీమ్ ధీమ్ తనన నా
ధిర ధీమ్ ధీమ్ తనన నా

దూరం కరిగినా మది మౌనం కరుగునా

తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా
గుండెలోని తీపిభావం చెప్పలేనిదేనా

దూరం కరిగినా మౌనం కరుగునా
మౌనం కరిగినా అభిమానం కరుగునా
కొంటె కొంటె చూపులెన్నో రెప్ప గడపదాటుతున్నా
గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా

నా కలలే సెలవే
నీ కలలే కొలువే
మూగకడలై పొంగె మనసే మూగఅలలే ఎగసెనే
మేఘమదిలో చినుకు వరసే కరిగి కురిసేదెపుడులే
చిన్ని చిన్ని అడుగులెన్నో నువ్వు వెళ్లే దారిలోన
మధ్యనున్న అడ్డుగీత దాటలేనిదేనా

నీ పిలుపే మధురం
Oh నీ తలపే కథనం
తేనె ఉనికే ఏది అంటే పువ్వు ఎదలో స్థానమే
నాకు ఉనికే ఏది అంటే నువ్వు నడిచే తీరమే
కొత్త కొత్త రోజులెన్ని కాలం అల్లి జల్లుతున్నా
నువ్వూనేను అందులోన రేయిపగలమేనా

На странице доступен трек Dooram Karigina(Sid Sriram) от Karthik Kodakandla. Слушайте онлайн или загрузите в один клик бесплатно на свое устройство.