Gangaputra Narsing Rao Ninnu Chudaka Скачать
Gangaputra Narsing Rao
Ninnu Chudaka
Слушать
Скачать песню
Текст песни
ఈ దేహం నీదు ప్రసాదం. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం ౹౹2౹౹
మనసన్నది నీ ధ్యానలోనే, తనువున్నది నీ సేవలోనే ౹౹2౹౹
ప్రతినోటా నీ చరణ నమం, నా నోటే నీ మధురగాణం, నా నోటే నీ మధురగాణం.
ఈ దేహం నీదు ప్రసాదం. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం ౹౹2౹౹
ఆ బ్రహ్మకు నే ఋణపడన, రాత రాసాడు నిను చూడగా ౹౹2౹౹
కనిపించే దైవలు తల్లితండ్రులే,
జన్మనిచ్చారు ఏనాటి ఫలమో,జన్మనిచ్చారు ఏనాటి ఫలమో.
ఈ దేహం నీదు ప్రసాదం. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం ౹౹2౹౹
ఈ ఇగమందు ఏ దుష్ట కోరికలు, ఇక రాకుండా నీవు చూడవా ౹౹2౹౹
ఈ జన్మంతా నేను కొలిచి సేవింతునయ్య,
ఇక మరుజన్మ నాకివ్వకైయ్యా, ఇక మరుజన్మ నాకివ్వకైయ్యా.
ఈ దేహం నీదు ప్రసాదం. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం ౹౹2౹౹
నా ప్రాణం నీ ఉపకారం,
నా ప్రాణం నీ ఉపకారం,
నా ప్రాణం నీ ఉపకారం.
На странице доступен трек Ninnu Chudaka от Gangaputra Narsing Rao. Слушайте онлайн или загрузите в один клик бесплатно на свое устройство.