logo MP3
head_logo

Divya Kumar Raavana Скачать

main img

Divya Kumar

Raavana

96 Прослушиваний
04:19
Все треки Divya Kumar
Слушать
Скачать песню

Текст песни

...
అసుర రావణాసురా
అసుర అసుర రావణాసురా
...
విశ్వ విశ్వ నాయక
రాజ్య రాజ్య పాలక
వేళా వేళా కోట్ల అగ్ని పర్వతాల కలయిక
శక్తి శక్తి సూచిక
యుక్తి యుక్తి పాచిక
సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైనా కదలికా
ఓ ఏక వీర సూరా
క్రూర కుమారా
నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర
ఓ రక్త ధారా
చోర ఘోరా అఘోర
కర్కశంగా రేగుతున్న కాలా కింకార
రావణా జై జై జై
శత్రు శాసన జై జై జై
రావణా జై జై జై
సింహాసనా జై జై జై
...
అసుర అసుర అసుర అసుర రావణాసురా
అసుర అసుర అసుర అసుర రావణాసురా
చిత్ర చిత్ర హింసక
మృత్యు మృత్యు గంటికా
ముజాగాల ఏకా కాల పలు రకాల ద్వాంసకా
ఖడ్గ భూమి ధార్మిక
కథనరంగా కార్షిక
గ్రామ నగర పట్టణాల సకల జనాకర్షక
ఓ అంధాకారా
తార ధీర సుధీర
అందమైన రూపమున్న అతి భయంకరా
ఓ దుర్వితారా
భైరా స్వైరా విహార
పాప లాగ నవ్వుతున్న ప్రళయ భీకర
రావణా జై జై జై
శత్రు శాసన జై జై జై
రావణా జై జై జై
సింహాసనా జై జై జై
...
నవరసాల పోషక
నామరూప నాశకా
వికృతాల విద్యలెన్నో చదివినా వినాశాఖ
చరమగీత గాయకా
నరక లోక నర్తక
అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచకా
హో అహంకారా
హారా బార కిశోర
నరాలు నాగు పాములైన నిర్బయేశ్వర
హో తిరస్కార
ధీర ఎరా కుబేర
కణము కణము రణములైన కపాలేశ్వరా
రావణా జై జై జై
శత్రు శాసన జై జై జై
రావణా జై జై జై
సింహాసనా జై జై జై

На странице доступен трек Raavana от Divya Kumar. Слушайте онлайн или загрузите в один клик бесплатно на свое устройство.